RR: ఎమ్మెల్యే నిధులు మంజూరు కాకపోవడంతో మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ డప్పు సువర్ణ చందు సొంతంగా రూ.5 లక్షలు వెచ్చించి ఊరెళ్లలో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ పనులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి కౌన్సిలర్‌ను అభినందించారు. మరోవైపు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా పన్నుల భారం మోపుతున్నారంటూ చైర్మన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రూ.5 లక్షలతో రోడ్డు పనులు.. కౌన్సిలర్ చొరవ


