SRD: మండలస్థాయి ఆంగ్ల భాషా పోటీల్లో సిర్గాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. రాత పరీక్ష సీనియర్స్‌లో ఎన్. అక్షయ, జూనియర్స్‌లో ఇందు ప్రథమ స్థానాలు సాధించారు. ఉపన్యాస పోటీల్లో సీనియర్స్ విభాగంలో పి. గౌతమ్ సిద్ధార్థ్ ప్రథమ, అక్ష ఫరీన్ ద్వితీయ స్థానంలో నిలవగా, జూనియర్స్‌లో సాన్వి ప్రథమ, భీమ్‌రావ్ ద్వితీయ స్థానాలు సాధించారు. MEO నాగారం శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆంగ్ల భాషా పోటీల్లో సిర్గాపూర్ విద్యార్థుల ప్రతిభ


