AKP: నర్సీపట్నం మున్సిపల్ పాలకవర్గంలో అత్యధిక సంఖ్యలో నూతన అభ్యర్థులు ఎన్నికయ్యారు. 40 వార్డులకు పోటీ చేసి గెలిచిన అభ్యర్థులలో మొట్టమొదటిసారి ఎన్నికలలో గెలిచి కౌన్సిల్ హాల్లో ప్రమాణం చేసిన వారు సుమారు 35 మంది ఉన్నారు. అందులో ఎక్కువగా సామాన్య గృహిణి స్థానం నుంచి నేరుగా మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేసిన వారు ఉండడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
మొదటిసారి పోటీ చేసి గెలిచిన వారే అధిక శాతం


