హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి జిల్లా ఎస్పీ ప్రజావాణిలో 17 ఫిర్యాదులు

WNP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ సునీత రెడ్డి 17 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ న్యాయం చేయాలని సూచించారు.