హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాయి పల్లవికి ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా?

సత్యసాయి: తన పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యాన్ని ప్రముఖ నటి సాయి పల్లవి వెల్లడించారు. తమ కుటుంబం సత్య సాయిబాబా భక్తులని, చిన్నతనంలోనే పుట్టపర్తికి తీసుకెళ్లగా బాబా స్వయంగా తనకు 'సాయి పల్లవి' అని నామకరణం చేశారని తెలిపారు. 15 ఏళ్ల వయసులో ఆ పేరులోని గొప్పతనం తనకు అర్థమైందని, అది బాబా దీవెనగా భావిస్తానని ఆమె పేర్కొన్నారు.