PPM: వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సీతానగరం మండలం లచ్చయ్యపేట పంచాయతీ పరిధిలోని గుమ్మిడి వరం గ్రామంలో స్థానిక సర్పంచ్ అభ్యర్థి, పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి


