హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలి'

ASF: తిర్యాణి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న TGILP కార్యక్రమంలో కలెక్టర్ హరిత సోమవారపాల్గొన్నారు. కార్యక్రమం అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను పరిశీలించారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని తెలిపారు.