BHPL: జిల్లాలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చిలకు సున్నం వేయడం, విద్యుత్ దీపాలంకరణ కోసం ప్రభుత్వం రూ.30 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఇందులో వైట్‌వాష్‌కు రూ.20 వేలు, దీపాలంకరణకు రూ.10 వేలు కేటాయించారు. అర్హత కలిగిన చర్చి కమిటీలు నవంబర్ 23 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ అధికారి కుమారస్వామి తెలిపారు.
తెలంగాణ
చర్చిలకు ప్రభుత్వం శుభవార్త


