NGKL: పదర మండలం మద్దిమడుగు ఆంజనేయస్వామిని కార్తీక సోమవారం సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే


