RR: కడ్తాల్ మండలం వాసుదేవపూర్‌కు చెందిన మల్కిడి శివమ్మ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో ఆమె వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.5 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ పత్రాన్ని అమనగల్ సింగిల్ విండో ఛైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
పేదల సంక్షేమమే లక్ష్యం: ఛైర్మన్


