కోనసీమ: అమలాపురం రూరల్ మండలం కామనగరువు కూటమి సర్పంచ్ అభ్యర్థి రాజులపూడి భీముడు విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులను కలిసి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామ అభివృద్ధికి భీముడుకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మెట్ల రమణబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం


