కర్నూలు నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా విజయ ప్రత్యూష సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేఎంసీ కౌన్సిల్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అనంతరం కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్‌కు గౌను అందజేయగా, నగర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజయ ప్రత్యూష పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు మేయర్‌గా విజయ ప్రత్యూష ప్రమాణ స్వీకారం


