హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్సీ

E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి విజయంతో పాటు, కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.