KKD: ఏలేశ్వరం మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా యార్లగడ్డ అక్షిత రవి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సహకారంతో పట్టణాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాధ్యతల స్వీకరించిన ఏలేశ్వరం మున్సిపల్ ఛైర్‌పర్సన్


