హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ సుడా ఛైర్మన్ హౌస్ అరెస్ట్

KNR: కరీంనగర్‌లో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో కోర్టు చౌరస్తాలో నిరసనకు సిద్ధమైన సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని పోలీసులు ఆయన క్యాంపు కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరిపై ఆయన విమర్శలు గుప్పించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.