TPT: తిరుపతి గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
గరుడ వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం


