ములుగులో నిర్మిస్తున్న గిరిజన యూనివర్సిటీ పనులు వేగవంతంచేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని AISF రాష్ట్రసహాయ కార్యదర్శి భాషబోయిన సంతోష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాసమితి సమావేశంలో హాస్టళ్లకు సరుకుల సరఫరాలో NACOF కేంద్రం కొనుగోలు విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఇంటర్ విద్య విలీనంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు.
తెలంగాణ
గిరిజన యూనివర్సిటీ పనుల్లో వేగం పెంచాలి: AISF


