TPT: ACS ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు జాతీయ గ్రంథాలయ వారోత్సవ వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటారు. టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20 వరకు శ్వేత భవనంలోని కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన పోటీల్లో 300 మంది పాల్గొన్నారు. ఆంగ్ల వ్యాసరచనలో ఎం. విఘ్నేష్ ప్రథమ, తెలుగు వ్యాసరచనలో సుమమానస ద్వితీయ బహుమతి సాధించారు. మరో 20 మంది ధ్రువపత్రాలు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యాసరచన పోటీల్లో ACS విద్యార్థుల ప్రతిభ


