హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మడకశిర మున్సిపల్ ఛైర్మన్‌గా శారద ప్రమాణ స్వీకారం

SS: మడకశిర మున్సిపల్ ఛైర్మన్‌గా గుండుమల శారద రాధాకృష్ణ, వైస్ ఛైర్మన్‌గా బలరాం బాధ్యతలు స్వీకరించారు. 23 మంది కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సూచించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు.