నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో యాంటీబయాటిక్స్ మందుల వినియోగంపై వైద్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వాడకూడదని సూచించారు. యాంటీబయాటికను విచ్చలవిడిగా వినియోగించడంతో మందులు పనిచేయకపోవడం, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్ సురేఖ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'డాక్టర్ చెప్పకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దు'


