హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధిని ప్రజలు మెచ్చుకుంటున్నారు'

కృష్ణా: గుడివాడలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే రాము సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రెండేళ్లలో గుడివాడలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. గుడివాడపై ఇష్టంతో పని చేస్తున్నానని, కష్టంగా ఏదీ భావించడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమరు రెండు ఓట్లను కూటమి అభ్యర్థులకు వేయాలని ప్రజలను కోరారు.