JGL: రాయికల్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 7 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. ఈ సందర్బంగా ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి 7 దరఖాస్తులు: ఎంపీడీవో


