బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో శక్తి టీమ్ కానిస్టేబుల్ సుబ్బారావు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపద సమయాల్లో సెల్ఫ్ డిఫెన్స్ మెలకువలు, వ్యక్తిగత భద్రతపై ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దాసరి కిషోర్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వీయ రక్షణ మెలకువలపై శక్తి టీమ్ అవగాహన


