ATP: అనంతపురం JNTUలో 5 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ESDP) సోమవారం ప్రారంభమైంది. APMSME కార్పొరేషన్, ప్రపంచ బ్యాంకు సహకారంతో నవంబర్ 23 నుంచి 27 వరకు జరిగే ఈ శిక్షణను ముదర్ ఇండియా ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకుడు సుధీర్ ముదర్, ప్రొఫెసర్లు ప్రారంభించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
JNTUలో ఈఎస్‌డీపీ శిక్షణ ప్రారంభం


