హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిన్న దుద్యాలలో ఉద్రిక్తత..!

KDP: జిల్లా ముద్దనూరు మండలం చిన్న దుద్యాలలో సర్పంచ్ నామినేషన్ విషయంలో కూటమి నేతల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్ భూపేష్‌రెడ్డి వర్గాల మధ్య కర్రలు, రాళ్లతో దాడులు జరిగాయి. ఇళ్లపై, వాహనాలపై దాడులు చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు.