NTR: నందిగామ నూతన మున్సిపల్ పాలకవర్గం సోమవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని, నందిగామ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారదర్శక పాలన అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా ఆకాంక్షలే పాలనకు ప్రాధాన్యం: సౌమ్య


