CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా SDPI తరఫున తొలిసారిగా 5వ వార్డు కౌన్సిలర్‌గా యూసుఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో తొలిసారి SDPIకి కౌన్సిలర్


