NLR: రాబోయే కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం కావలి పట్టణంలోని 41, 42, 43, 44 వార్డుల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: కాకాని


