PPM: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వ్యాసరచన పోటీల్లో జె. ఝాన్సీ మొదటి, పి. ఉదయ్ భాస్కర్ బాబు రెండో, ఎస్. చిరంజీవి మూడో బహుమతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ పోటీల విజేతలకు బహుమతులు


