హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి'

BPT: ఈనెల 29న జరిగే పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వాహన అనుమతుల కోసం సర్పంచ్ అభ్యర్థులు తహసీల్దార్‌ను సంప్రదించాలని చీరాల ఎంపీడీవో కొండపి రఘుబాబు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థికి ఒక వాహనం (ఐదుగురికి మాత్రమే అనుమతి) ఇస్తారని, ఒరిజినల్ పర్మిట్‌ను విండ్ స్క్రీన్‌కు అతికించాలని పేర్కొన్నారు.