హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిపై తొలగిన ఉత్కంఠ

మార్కాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా జనసేనపార్టీకి చెందిన 10వ వార్డు కౌన్సిలర్‌గా కొప్పుల నాగజ్యోతి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ ఛైర్మన్ ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడటంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. నాగజ్యోతి ఎంపికతో మున్సిపల్ పాలకవర్గంలో వైస్ ఛైర్మన్ పదవి భర్తీ అయింది. దీంతో మార్కాపురం మున్సిపల్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ముగింపు లభించింది.