PLD: వినుకొండలో సోమవారం పురపాలక సంఘం నూతన ఛైర్మన్‌గా షమీం ఖాన్, వైస్ ఛైర్మన్‌గా పెనుగొండ శ్రీనివాసరావు, కూటమి కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సమన్వయంతో పట్టణాభివృద్ధికి పనిచేయాలని జీవీ ఆంజనేయులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్మన్‌గా షమీం ఖాన్ ప్రమాణ స్వీకారం


