TPT: నారాయణవనం ఎంపీడీఓ కార్యాలయంలో నవంబర్ 24న పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీఓ అరుణ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులు డ్యూటీ ఆర్డర్ కాపీ, ఓటర్ ఐడీ కార్డుతో హాజరై ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నారాయణవనంలో రేపు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం


