హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధుల సిబ్బంది ఓటు వేయొచ్చు!

TPT: కేవీబీపురం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం నవంబర్ 24న పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీఓ బీవీ మాలతి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు.