హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు అభివృద్ధికి పెద్దపీట వేస్తా: మేయర్

కర్నూలు నూతన మేయర్ విజయ ప్రత్యూష ప్రమాణ స్వీకారానికి ముందు కార్పొరేటర్లతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి టీజీ భరత్, మంత్రి లోకేష్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. కర్నూలు నగర అభివృద్ధికి పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు.