హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్ఫ్ వదిలి.. YCP అభ్యర్థిగా నామినేషన్

WG: నరసాపురం మండలం మల్లవరం పెదలంక పంచాయతీ సర్పంచ్ పదవికి YCP బలపరిచిన అభ్యర్థిగా గొట్టుముక్కల నీలకంఠం (64) పోటీ చేస్తున్నారు. గల్ఫ్ దేశంలో ఉంటున్న ఆయన ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చి ఎన్నికల బరిలో నిలిచి నామినేషన్ వేశారు. గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.