WGL: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్ అన్నారు. ఢిల్లీ ఉద్యమ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26న జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కేంద్రం విధానాలతో సంక్షోభంలో రైతాంగం: ఎస్కేఎం


