హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం మున్సిపల్ పీఠం ఎవరిదంటే..?

WG: నరసాపురం మున్సిపల్ నూతన ఛైర్ పర్సన్‌గా కొత్తపల్లి శైలజ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మున్సిపల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట రామిరెడ్డి ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన శైలజకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.