హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పద్మనాభ సత్రంలో మొదలైన వరి నాట్లు

నెల్లూరు జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవలేదు. వర్షాలు కురవకపోవడంతో జిల్లా అధికారులు మొదటి పంటకు సాగునీరు ఇవ్వడం లేదని చెప్పారు. మోటార్ బోర్లు ఉండే రైతన్నలు బోర్ల కింద మొదటి పంటను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడవలూరు మండలంలోని పద్మనాభ సత్రం గ్రామంలో రైతన్నలు జోరుగా వరి నాట్లు వేయిస్తున్నారు. బోర్ల కింద మొదటి పంటను సాగు చేస్తున్నారు.