హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో బీజేపీ ఇంటింటి ప్రచారం

TPT: శ్రీకాళహస్తిలో రెండో దశ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 14వ వార్డు బీజేపీ అభ్యర్థి కావ్యను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి పార్టీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తోందని, మొత్తం 44 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.