హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి'

KRNL: గోనెగండ్ల ZPTC ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఖండించారు. బ్యాలెట్ పేపర్లు బయటపడటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ జిమ్మిక్కులు చేయడం వైసీపీకి అలవాటని ఆయన విమర్శించారు.