NLR: విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని రెండవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు వేద పండితుల నడుమ ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించారు.
ఆంధ్రప్రదేశ్
రామతీర్థంలో దీపాలు వెలిగించిన భక్తులు


