TPT: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో 8.34 లక్షల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు 92 శాతం ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, SSD టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్


