E.G: దృఢ వ్యక్తిత్వ నిర్మాణానికి యుక్తవయస్సే సరైన సమయమని, యువత దృఢ వ్యక్తిత్వం అవసరమని కడప రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి అనుపమానందజీ మహారాజ్ అన్నారు. అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 'వ్యక్తిత్వ వికాస సదస్సు-2026'లో ఆయన మాట్లాడారు. వివేకానందుని స్ఫూర్తిని ఆచరించాలని, సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'యువతలో దృఢ వ్యక్తిత్వం అవసరం'


