అనకాపల్లి: కలెక్టరేట్లో జిల్లా, ఛార్జ్ స్థాయి అధికారులకు రెండో రోజు జనగణన శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ డాక్టర్ జగన్నాథపురి డేటా సేకరణ, డిజిటల్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. జేసీ శౌర్యమాన్ పటేల్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనగణనలో ఖచ్చితత్వం పాటించాలి: కలెక్టర్


