కృష్ణా: మచిలీపట్నం మేయర్‌గా షేక్ అబ్దుల్ అబీదా, డిప్యూటీ మేయర్‌గా కొట్టె వెంకట్రావు ప్రమాణ స్వీకారం అనంతరం నగర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి సహకారంతో బందరును బంగారు బందరుగా తీర్చిదిద్ది, మెరుగైన పాలన అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బందరును బంగారు బందరుగా తీర్చిదిద్దుతాం'


