హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సోమవారం హరినాధపురం జంక్షన్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి భోజన నాణ్యత, నిర్వాహకుల పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.