VSP: ఆసియాన్ దేశాలతో మారిటైం రంగంలో శాశ్వత భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖని అంతర్జాతీయ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా అభివృద్ధి చేస్తామని, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో నాలుగు నూతన పోర్టుల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. సముద్ర అనుసంధానం, ఏఐ సాంకేతికత వివరించారు
ఆంధ్రప్రదేశ్
మారీ టైం రంగంలో ఆసియా దేశాలకు భాగస్వామ్యం


