SS: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పుట్టపర్తి కలెక్టరేట్లో అధికారులు గౌరవ వందనం సమర్పించారు. సత్యసాయి బాబా జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా జీవితం, ఆయన అందించిన సేవలు, ఆధ్యాత్మిక సందేశాలను స్మరించుకుంటూ భక్తులతో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో కిషన్ రెడ్డికి గార్డ్ ఆఫ్ ఆనర్


