హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

బాపట్ల: మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆశీస్సులతో, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బాపట్ల మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం జోరుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొట్ర ఏడుకొండలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. బాపట్ల అభివృద్ధికి వైసీపీను గొలిపించాలని ప్రచారంలో చెప్పుకొచ్చారు.